sprtrust

Shree Pattabhi Ramalayam Trust

శ్రీ పట్టాభిరామాలయం ట్రస్ట్

నాగవంశం వీధి, అనకాపల్లి జిల్లా

MENU

Board of Members

Service to Man is Service to God

Sri Pattabhi Ramalayam

About Temple History

Pages

1947 సం లో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ దగ్గర కుమ్మరిగుంట గ్రామములో శ్రీ సీతారామ దేవాలయం రాతి తో నిర్మాణం వైద్యులు శ్రీ మండల చంద్రయ్యగారు నిర్మించారు. దానిని 2016 సం లో పునఃనిర్మాణం చేసి 2018 సం లో ధర్మకర్త అయిన చంద్రయ్యగారి నలుగురు కుమారులు, మరియు కుమార్తె, ఇతర బంధువులు, శిష్యులు , గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామాలూ, మరియు జిల్లాలో వారీగా సహాయ సహకారములతో ప్రతిష్ట చేసియున్నాము.

Scroll to Top