About Us
శ్రీ పట్టాభి రామాలయం ట్రస్ట్
Reg. No. 4/108/16/2022
1947 సం లో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ దగ్గర కుమ్మరిగుంట గ్రామములో శ్రీ సీతారామ దేవాలయం రాతి తో నిర్మాణం వైద్యులు శ్రీ మండల చంద్రయ్యగారు నిర్మించారు. దానిని 2016 సం లో పునఃనిర్మాణం చేసి 2018 సం లో ధర్మకర్త అయిన చంద్రయ్యగారి నలుగురు కుమారులు, మరియు కుమార్తె, ఇతర బంధువులు, శిష్యులు , గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామాలూ, మరియు జిల్లాలో వారీగా సహాయ సహకారములతో ప్రతిష్ట చేసియున్నాము. అదే ప్రాంగణములో శ్రీ పట్టాభి రామాలయం ట్రస్ట్ 2022 సమస్త్రము, నవంబరు నెలలో రిజిస్టర్ చేయించాము. మేము ఈ ట్రస్టు ద్వారా వృధాశ్రము, అనాధ ఆశ్రమము , వికులంగులకు, మరియు పేద పిల్లలకు ఆర్ధిక సహాయం అందించుటకు, వైద్యం, ట్రీట్ మెంట్ చేయు నిమిత్తము మరియు చదువులో నైపుణ్యం కనబరచిన విద్యార్థులకు మరియు క్రీడాకారులకు, సాంకేతిక విజ్ఞ్యానములో పరిశోధించే వారికీ అవసరమయ్యే తగు ఆర్ధిక సహాయం చేయగలందులకు, స్త్రీలకు కుట్టు మెషిన్ శిక్షణా కార్యక్రమాలు చేయుటకు ట్రస్టు ఎళ్లవేలల సహాయం చేసే విధానము చేపట్టును.
ఇంకా సామాజిక కార్యక్రమాలు ఇంకా సామజిక కార్యక్రమాలు చేయుటకు సన్మిధంగా యున్నాము. దేవాలయము కార్యనిర్వహణార్ధము, అర్థిక సహాయంచేయు నిమిత్తము చందాలు స్వీకరిస్తున్నాము. మీయొక్క పేరు, గోత్ర నామములు రాయించుకోగలరు. మీయొక్క ఫోన్ నెంబరు శాశ్వతంగా ఉన్నది ఇవ్వవలెను. అర్థిక సహాయం చేయువారు ఫోన్-పే గాని, గూగల్-పే గాని, బ్యాంకు అకౌంటుకు గాని పంపగలరు.
In 1947, in the village of Kummarigunta, near Palakonda in the Srikakulam district, the Sri Seetharama temple was built by the physicians under the leadership of Sri Mandal Chandrayyagaru. In 2016, it was renovated again and in 2018, it was taken over by Dharmakarta Chandrakiyyagaru, their four sons, daughters, relatives, disciples, villagers, neighbouring villages, and those providing support in the district. In the same premises, the Sri Pattabhi Rama temple trust was registered in November 2022. Through this trust, we provide financial assistance to elderly homes, orphanages, differently-abled individuals, and children, support medical treatment, and encourage students and athletes with expertise in academics, sports, and technical sciences to receive financial aid for educational programs. The trust supports women through sewing machine training programs at various levels.
We are actively engaged in more social programs. We accept donations for temple activities and financial assistance. Please provide your name, family name, and permanent phone number. Those willing to provide financial assistance can send funds via phone, Google Pay, bank account, or in other suitable ways.